Monday, September 13, 2010

రెండక్షరాల ప్రేమ… రెండు క్షణాల ప్రేమ

రెండక్షరాల ప్రేమ… రెండు క్షణాల ప్రేమ..
జ్యొతిని జ్వాల గా మార్చె ప్రేమ..
నీతి మరచి ఏమార్చే ప్రేమ..
ఆదంతా కల్పన.. నయవంచన..

మనసు నేరమై మమత పాపమై పడె శిక్ష ప్రేమ..
రాజ్యాలెన్నొ కూల్చిన ప్రేమ..
రక్త తర్పణం అడిగె ప్రేమ..
మనసా మర్చిపో.. మనసే మార్చుకో..

మల్లెల చితి లొ వెన్నెల వెలుగే ప్రేమ..
చచ్చేదాకా నమాజు చేసి సమాధి కట్టె ప్రేమ..
పాశాలెన్నొ పెంచే ప్రేమ.. యమపాశం గా మరే ప్రేమ..
మనసే చంపుకో.. శిల గా మారిపో..

0 comments:

Post a Comment